Being in Love

తాజ్‌మహల్ లా నేనుంటే, ఔరన్గzఎబ్ లా వచ్చి కొల్ల గోడాటవు రామ మందిరం నేనైతే మసీదులా నువ్వు వచ్చావు సముద్రపు పెనుతుఫాను కెరటంలా ఒక్క సారి ప్రవేశించి, ప్రేమ అంటే ఏమిటో చెప్పి, వెళ్ళి పోతావు ! ఓ ప్రియా ! ఇది నీకు న్యాయామా ! నీ కనులలో ఉన్న జాబిలిలో నేను చంద్రునిలా ప్రకాశించాలని, నీ మందహాసము నాకు సొంతం కావాలని, నీ ప్రేమ కౌగిట్లో, మునిగి పోవాలని, ఎన్ని చిత్ర విచిత్ర తలంపులు, … Continue reading Being in Love

నా సందేశం

ఆంగ్లేయుల నుండి విముక్తి అయ్యింది ౬౮ సంవత్సరములు కానీ ఇంకా దోచుకునే వారి నుండి ఎప్పుడు కలుగుతుంది విముక్తి ? అమ్మ నాన్నల కన్నా అన్న దమ్ముల కన్నా మించి ప్రేమించేది, ఆరాధించేది, ప్ర్రాణలను అర్పించేది, కేవలం ధనమునకు మాత్రమే. అందుకే చెప్పాడు భతృహరీ ” ధనం మూలం జగత్” అని అందుకే పాటిస్తారు మన సోదరులు ఆది నిరూపించేందుకే ఎక్కడ ఆ సస్యశామలం ఎక్కడ ఆ స్వేచ్ఛ ఎవరికి తెలుసు జాతీయ గీతం? ఎవరికి గుర్తు … Continue reading నా సందేశం

నా దేశం

నేటి ప్రపంచం ఒక విష వలయం. ప్రేమ దయ కరుణలకుఅతీతం మానవుని అభ్యుధయనికి పెద్ద అవరోధం ప్రగతి పేరుతో దోచుకుంటారు రాజకీయ నాయకులు వారికే చెబుతారు జోహార్లు ప్రజలందరూ ప్రజాపాలకులు ప్రజలని పాలించి ధనముని దోచే దొంగలు కానీ వారిని ఎదురుంచుట ఎవరి తరము? అమ్మని దోచుకుంటున్న గుండాలను కొడుకు చూచి తన బ్రతుకు దారి కొరకు పారిపోయి వేరే వారిని దోచుకోవటం ఇప్పటి సాంప్రదాయం. ప్రేమ పేరుతో మోసాలు బ్రతుకుతో చెలగాట ములు. విప్లవ వీరుల వీరత్వలు … Continue reading నా దేశం

My review on movie “Dangal”

Last week happened to go for movie “Dangal” and here is my review on the movie:   Actors: All the actors in the movie are aptly suited for their characters and everyone acted well according to the story. Especially Aamir and his daughters (Younger ones) performances are well commendable. Story:Story line is great and entertaining. Though … Continue reading My review on movie “Dangal”