Being in Love

తాజ్‌మహల్ లా నేనుంటే, ఔరన్గzఎబ్ లా వచ్చి కొల్ల గోడాటవు రామ మందిరం నేనైతే మసీదులా నువ్వు వచ్చావు సముద్రపు పెనుతుఫాను కెరటంలా ఒక్క సారి ప్రవేశించి, ప్రేమ అంటే ఏమిటో చెప్పి, వెళ్ళి పోతావు ! ఓ ప్రియా ! ఇది నీకు న్యాయామా ! నీ కనులలో ఉన్న జాబిలిలో నేను చంద్రునిలా…

నా సందేశం

ఆంగ్లేయుల నుండి విముక్తి అయ్యింది ౬౮ సంవత్సరములు కానీ ఇంకా దోచుకునే వారి నుండి ఎప్పుడు కలుగుతుంది విముక్తి ? అమ్మ నాన్నల కన్నా అన్న దమ్ముల కన్నా మించి ప్రేమించేది, ఆరాధించేది, ప్ర్రాణలను అర్పించేది, కేవలం ధనమునకు మాత్రమే. అందుకే చెప్పాడు భతృహరీ ” ధనం మూలం జగత్” అని అందుకే పాటిస్తారు మన…

నా దేశం

నేటి ప్రపంచం ఒక విష వలయం. ప్రేమ దయ కరుణలకుఅతీతం మానవుని అభ్యుధయనికి పెద్ద అవరోధం ప్రగతి పేరుతో దోచుకుంటారు రాజకీయ నాయకులు వారికే చెబుతారు జోహార్లు ప్రజలందరూ ప్రజాపాలకులు ప్రజలని పాలించి ధనముని దోచే దొంగలు కానీ వారిని ఎదురుంచుట ఎవరి తరము? అమ్మని దోచుకుంటున్న గుండాలను కొడుకు చూచి తన బ్రతుకు దారి కొరకు…